కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు క్యూ..! 1 d ago

featured-image

TG: హైకోర్టు తీర్పుతో తదుపరి కార్యాచరణపై BRS నేతలు కసరత్తు మొదలుపెట్టారు. నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి హరీష్‌రావు, కవిత..ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు, ప్రజాప్రతినిధులు చేరుకున్నారు. న్యాయ నిపుణులతో నేతలు చర్చలు చేస్తున్నారు. మరోవైపు, గ్రీన్ కో కంపెనీపై ఏసీబీ దాడులు చేసింది. ఫార్ములా-ఈ రేస్ కేసు విషయంలో ఏసీబీ సోదాలు చేస్తుంది. గ్రీన్ కో హైదరాబాద్, విజయవాడ ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD